ETV Bharat / state

పోలీసులకు మూడు బంగారు పతకాలు - gold medals

ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్​లో రాష్ట్ర పోలీసులు సత్తా చాటారు. మూడు బంగారు పతకాలు సహా మరికొన్ని పతకాలు సాధించారు.

పోలీస్
author img

By

Published : Jul 26, 2019, 6:45 AM IST

ఉత్తరప్రదేశ్​లోని లక్నోలో ఈనెల 16 నుంచి 20 వరకు జరిగిన ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్​లో రాష్ట్ర పోలీసులు సత్తా చాటారు. మూడు బంగారు పతకాలు, రెండు కాంస్య పతకాలు, ఒక రజత పతకం, రెండు విన్నర్ ఛాంపినయ్ షిప్ ట్రోపీలు సాధించారు. గురువారం మంగళగిరి కార్యాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ విజేతలను అభినందించారు. వీడియోగ్రఫీ విభాగంలో సుబ్బరాజు (పోలీస్ కమ్యూనికేషన్)కు బంగారు పతకం, ఆనంద్​(మచిలీపట్నం క్లూస్ టీం)కు కాంస్య పతకం లభించింది. అలాగే ఫొటోగ్రఫీ విభాగంలో సత్యనారాయణ(విజయనగరం క్లూస్ టీం)కు రజత పతకం, మరో విభాగంలో పవన్ కుమార్, జ్యోతేశ్వరరావుకు బంగారు పతకాలు, శ్రీనివాసరావుకు కాంస్య పతకం దక్కింది.

Drass (J-K), July 25 (ANI): The year 2019 marks 20th anniversary of successful culmination of Operation Vijay. As part of the celebrations, a motorcycle expedition was conducted by a team from 13th Battalion. The journey started from Uttarakhand's Mana village and ended in Drass over a period of 21 days. The motorcycle expedition team, which consisted of 10 personnel of 13 JAK RIF, traversed a distance of approximately 1850 kilometers. The successful expedition was flagged at the Kargil War Memorial in Drass by Lieutenant General YK Joshi, General Officer Commanding, Fire - Fury Corps today.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.