ETV Bharat / state

ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మారుస్తారా..? - guntur

రాజధానిపై స్పష్టత ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు ఖండించారు.

రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు మీడియా సమావేశం
author img

By

Published : Aug 29, 2019, 4:20 PM IST

రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు మీడియా సమావేశం

ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని మారిస్తే చూస్తూ ఊరుకోబోమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలోని రాజధాని రైతులతో సమావేశమయ్యారు. రాజధాని మార్పుపై వస్తున్న అపోహల వస్తున్నందున ప్రధానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాజధానిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: తప్పుడు కేసులు పెడితే పోరాడతాం: అచ్చెన్నాయుడు

Intro:విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం
గరివిడి మండలం లో
మండల ఎండిఓ కార్యాలయం నుంచి గరివిడి లో గల సినిమా హాల్ జంక్షన్ వరకు ఫిట్ ఇండియా ర్యాలీలో పాల్గొన్న విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు మరియు యు ఎక్స్ ఎంపీ శ్రీమతి ఝాన్సీ లక్ష్మి బొత్స

Body:మరియు పాల్గొన్న స్థానిక కాలేజీ మరియు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఎంపీడీవో అధికారులు చీపురుపల్లి నియోజకవర్గం మండల వైసిపి నాయకులు

Conclusion:చదువుతోపాటు ఆటల్లో కూడా మానసిక ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తాయని
చదువుతోనే కాదు ఆటలతో కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన ఎందరో మహోన్నతమైన వ్యక్తి ఉన్నారు
వాళ్ళని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు
విద్యార్థిని విద్యార్థులు ఆటల్లో కూడా తమ యొక్క సత్తా చాటాలని విజయనగరం చరిత్రను ప్రపంచ నలుమూలలకు తెలియజేయాలి ఉండాలని అన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.