ETV Bharat / state

గుంటూరులో ఘనంగా కృష్ణాష్టమి

గుంటూరులో 'స్వాగతం కృష్ణ - శరాణాగతం కృష్ణ' అనే నినాదంతో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి.

sri-krishanashtami-celebrations-in-guntur
గుంటూరులో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
author img

By

Published : Aug 12, 2020, 11:01 PM IST

గుంటూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో నగరంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకులను వైభవంగా నిర్వహించారు. 'స్వాగతం కృష్ణ - శరాణాగతం కృష్ణ' అనే నినాదంతో ఉత్సవాలు జరిగాయి. రెండు రోజులు నిర్వహించే ఈ వేడుకల్లో మొదటి రోజు డిజిటల్ సెలబ్రేషన్ నిర్వహించారు.

రాధాకృష్ణులు, బలరామ, సుభద్రలకు రూ. 2 లక్షల విలువైన వస్త్రాలను ఉత్తరప్రదేశ్​లోని బృందావనం నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

పీజీ వైద్య విద్యార్థుల ఉపకారవేతనం పెంపు.. ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.