ETV Bharat / state

రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: సోము వీర్రాజు - ఎమ్మెల్సీ సోము వీర్రాజు

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తనకు ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.

mlc somu verraju
మ్మెల్సీ సోము వీర్రాజు
author img

By

Published : Jul 28, 2020, 3:11 PM IST

నేతలు, కార్యకర్తల అండతో పార్టీనీ బలోపేతం చేస్తానని భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన జేపీ నడ్డా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షాకి ధన్యవాదాలు తెలిపారు.

పార్టీ పెద్దలు కట్టబెట్టిన బాధ్యతను మనసా వాచా కర్మణా నిబద్ధతో నిర్వహిస్తామని అన్నారు. పార్టీని జిల్లా, మండల, గ్రామ బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం చేస్తాననీ.. ఈ క్రమంలో అందర్నీ కలుపుకుంటూ, పార్టీని ముందుకు తీసుకువెళ్లటానికి కృషి చేస్తానని తెలిపారు.

mlc somu verraju
ఎమ్మెల్సీ సోము వీర్రాజు ట్వీట్

ఇదీ చదవండి: శిరోముండనం వ్యవహారం: వరప్రసాద్​కు చంద్రబాబు రూ.2లక్షల సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.