ETV Bharat / state

జాతీయ రహదారిపై మంచు దుప్పటి.. వాహనదారుల అవస్థలు - snow fall on natinal highway at guntur

వేసవి కాలం వచ్చినా... పొగమంచు ప్రభావం ఇంకా తగ్గలేదు. గుంటూరు జిల్లాలో చెన్నై- కోల్​కత్తా రహదారిపై మంచుదుప్పటి కప్పుకున్నట్లుగా పొగమంచు అలుముకుంది. దీంతో వాహనదారులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఉదయం 8 గంటల వరకూ వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది.

snow fall on natinal highway at guntur
గుంటూరు జాతీయ రహదారిపై మంచు దుప్పటి
author img

By

Published : Mar 14, 2020, 9:48 AM IST

గుంటూరు జాతీయ రహదారిపై మంచు దుప్పటి

గుంటూరు జాతీయ రహదారిపై మంచు దుప్పటి

ఇదీ చదవండి: అమరావతిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కాగ్​కు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.