కరోనా కాటేస్తోంది...మసీదులకు వెళ్లొద్దు..సామూహికంగా ప్రార్థనలు చేయొద్దు... ఇంటి దగ్గరే అల్లాను ప్రార్థించండి... మీ పెద్దలను మనసులోనే స్మరించుకోండి అంటున్నారు గుంటూరు జిల్లాకు చెందిన వైద్యుడు వై షేక్. రేపటి షబ్బే బరాత్ జాగ్నేకీ రాత్ పండుగ సందర్భంగా ముస్లింలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇళ్లలోనే ఉండి పండుగ జరుపుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: ఒకే కుటుంబంలో 8 మందికి కరోనా.. వాళ్లిద్దరే కారణం?