తెనాలిలో ఎన్టీఆర్ స్మారక కల్చరల్ అసోసియేషన్ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఆవిష్కరించారు. కొద్ది రోజులుగా గాంధీ చౌక్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
ఈ కారణంగా... విగ్రహం శిథిలావస్థకు చేరింది. అందుకే కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా వైకాపా, తెదేపా నేతలు హాజరయ్యారు.
ఇదీ చదవండి: