ETV Bharat / state

Semi Xmas Celebrations: గుంటూరు తెదేపా కార్యాలయంలో.. సెమీ క్రిస్మస్ వేడుకలు

Semi Xmas Celebrations: గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి తెదేపా నేత తెనాలి శ్రావణ్ కుమార్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు.

గుంటూరు తెదేపా కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

author img

By

Published : Dec 23, 2021, 7:15 PM IST

Semi Xmas Celebrations: గుంటూరు తెదేపా జిల్లా పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో క్రైస్తవ సూత్రాలకు విరుద్ధంగా సీఎం జగన్ పాలనా చేస్తున్నారని తెదేపా నేత తెనాలి శ్రావణ్ కుమార్ విమర్శించారు.

శాంతి, క్షమాగుణం పొరుగు వారిని ప్రేమించడం వంటి వాటికీ విరుద్ధంగా జగన్ పాలన ఉందని ఎద్దేవా చేశారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు క్రైస్తవ సోదరులను అని విధాలా ఆదుకున్నట్లు గుర్తుచేశారు. నేడు అధికారంలోకి వచ్చిన జగన్.. దళితులను మోసగిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో నిలకడగా కేసులు.. కొత్తగా 135 మందికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.