ETV Bharat / state

'జై జవాన్' - guntur

పాక్ ఆక్రమిత కశ్మీర్​లోని మూడు ప్రాంతాల్లో భారత గగనతల రక్షణ సైన్యం దాడి చేసి... ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి.. విజయవంతంగా వచ్చినందకు మద్దతుగా... గుంటూరు జిల్లా చిలకలూరిపేట మోడరన్ పాఠశాల విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.

మోడరన్ పాఠశాల విద్యార్థులు
author img

By

Published : Feb 27, 2019, 2:32 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మోడరన్ స్టెల్లార్ పాఠశాల విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. పాక్ ఆక్రమిత కశ్మీర్​లోని మూడు ప్రాంతాల్లో భారత గగనతల రక్షణ సైన్యం దాడి చేసి... ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసినందుకు ఈ ర్యాలీని చేశారు. విద్యార్థులంతా జాతీయ జెండాలు పట్టుకుని జయహో భారత్.. జై జై జవాన్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్​కి జై అంటూ నినాదాలు చేశారు. నరసరావుపేట సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. పుల్వామాలో సైనికులపై దాడికి భారత్ గట్టి సమాధానం ఇచ్చిందని పాఠశాల ప్రిన్సిపల్ దేవులపల్లి ఫణికుమార్ అన్నారు. దేశంలో ఉగ్రవాదులకు చోటులేదన్నారు.

మోడరన్ పాఠశాల విద్యార్థులు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మోడరన్ స్టెల్లార్ పాఠశాల విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. పాక్ ఆక్రమిత కశ్మీర్​లోని మూడు ప్రాంతాల్లో భారత గగనతల రక్షణ సైన్యం దాడి చేసి... ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసినందుకు ఈ ర్యాలీని చేశారు. విద్యార్థులంతా జాతీయ జెండాలు పట్టుకుని జయహో భారత్.. జై జై జవాన్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్​కి జై అంటూ నినాదాలు చేశారు. నరసరావుపేట సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. పుల్వామాలో సైనికులపై దాడికి భారత్ గట్టి సమాధానం ఇచ్చిందని పాఠశాల ప్రిన్సిపల్ దేవులపల్లి ఫణికుమార్ అన్నారు. దేశంలో ఉగ్రవాదులకు చోటులేదన్నారు.

మోడరన్ పాఠశాల విద్యార్థులు

ఇవీ చదవండి...రాష్ట్రానికి 'అడెక్కో'

undefined

గవర్నర్​తో పవన్ భేటీ

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
WEDNESDAY 27 FEBRUARY
0700
LOS ANGELES_ Chloe Grace Moretz premieres 'Greta.'
0900
SANTA MONICA_ With the Oscars marking a record-breaking year for female winners, what will it take to get Hollywood to surpass the 4 percent challenge?
1200
VIENNA_ Elle Macpherson announced as this year's celebrity guest for the Vienna Opera Ball at a press conference.
1400
LONDON_ Exclusive behind the scenes at a very Royal photoshoot.
2100
LONDON_ European premiere of 'Captain Marvel' takes place.
COMING UP ON CELEBRITY EXTRA
LONDON_  Author Matt Haig and musician Andy Burrows discuss the music that cheers them up.
NEW YORK_ Celebrities including Mindy Kaling and Kate Hudson dish on their fashion inspirations.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
DAILY NEWS
OBIT_Clark Gable III, grandson of acting great, dies in Dallas at age 30
ARCHIVE_Billy Porter speaks on Oscar gown and social media hate
NEW YORK_Tyler Perry readies to say goodbye to Madea, plans to 'go somewhere, smoke a joint and relax and lay down because I'm tired'
PARIS_Anrealage delivers big; blown up details, experimentation and social commentary key to fall/winter collection
PARIS_Jennifer Lawrence, Karlie Kloss and Natalia Vodianova arrive for Dior
PARIS_Dior shows off its Fall/Winter ready-to-wear collection in Paris
N/A_ Janet Jackson announces Las Vegas residency.
ARCHIVE_ Emma Thompson to Skydance: I won't work with John Lasseter.
PARIS_ Stars including Jennifer Lawrence, Karlie Kloss and Natalia Vodianova arrive for Dior Paris show.
ARCHIVE_ NBC appoints Jenna Bush Hager co-host on 'Today.'
LONDON_ Real-life story of a Florida man being lost in sinkhole inspires new horror.
ARCHIVE_ Spanish court summons Shakira to answer tax evasion charges.
CHICAGO_ R Kelly spotted at McDonald's after release.
BERLIN_ Marie Kreutzer looks at 'a big topic of our time' in 'The Ground Beneath My Feet.'
BERLIN_ Polar bear cub plays with mother at Berlin Zoo.
RIO DE JANERO_ Exhibit of Rio museum artefacts that survived fire.
ARCHIVE_ Seinfeld sues California classic car dealer over '58 Porsche.
CELEBRITY EXTRA
LONDON_  Matt Haig: My Twitter use 'doesn't ruin as many weekends as it did.'
NEW YORK_ Celebrities including Karrueche Tran and Kiki Layne dish on their fashion inspirations.
NASHVILLE_ Country duo Dan + Shay talk social media fans, and haters.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.