ETV Bharat / state

చికెన్ కోసం.. భౌతిక దూరాన్ని మరిచారు! - Red Zone news

కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని నెల రోజులుగా అధికారులు చెబుతున్నా.... చాలా మంది పట్టించుకోవటం లేదు. రెడ్​జోన్లో ఉన్న గుంటూరు నగరం నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి మరీ మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు ప్రజలు.

Runs for meat from Red Zone Guntur
లాక్​డౌన్​లో చికెన్ విక్రయాలు
author img

By

Published : Apr 27, 2020, 2:46 PM IST

లాక్​డౌన్​లో చికెన్ విక్రయాలు

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు గ్రామంలో కోళ్ళ ఫారాల దగ్గర భౌతిక దూరం మరచి.. మూకుమ్మడిగా మాంసం విక్రయాలు చేస్తున్నారు. కరోనా వ్యాధి మాటే మరిచి ఒకరినొకరు నెట్టుకుంటూ మరీ.... కోళ్ల విక్రయాలు చేస్తున్నారు. ఒక్కో బండిపై ముగ్గురు చొప్పున ప్రయాణాలు చేస్తున్నారు. రెడ్ జోన్​లో ఉన్న గుంటూరు నగరం నుంచి మాంసం ప్రియులు గ్రామాల్లోకి వెళుతున్నారు. గత 2 వారాలుగా ఈ విధంగానే జరుగుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఇవీ చదవండి:

సరకుల రవాణాకు ఆర్టీసీ ప్రత్యేక కార్గో బస్సులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.