ETV Bharat / state

బస్సు నడుపుతుండగా డ్రైవర్​కు గుండెపోటు.. తప్పిన ప్రమాదం - DRIVER

విధుల్లో ఉండగా ఆర్టీసీ బస్సు చోదకుడు గుండెపోటుకు గురయ్యాడు. బస్సు పొలాల్లోకి దూసుకెళ్లడంతో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి

బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు
author img

By

Published : Jun 28, 2019, 4:24 PM IST

బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు

గుంటూరు జిల్లా దాచేపల్లి నుండి తంగెడ గ్రామానికి వెళుతుండగా.. బస్సు డ్రైవర్​కు గుండెపోటు వచ్చింది. దీంతో బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. బస్సులోని ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులు, డ్రైవర్​ను స్థానికులు హుటాహుటిన దాచేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి పర్వాలేదని వైద్యులు తెలిపారు.

Intro:FILE NAME : AP_ONG_43_28_MUNCIPAL_CHIVARI_SAMAVASAM_AVB_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా చీరాల పురపాలక సంఘం చివరి సమావేశం ముగిసింది. అజెండాలోని 44 అంశాలను ఆమోదించారు ... పురపాలకుల పదవీకాలం ముగియటంతో చైర్మన్ మోడదుగు రమేష్ బాబు మరియు 33 వార్డు కౌన్సిలర్లను మున్సిపల్ అధికారులు ఘనంగా సన్మానించారు.. ఈసందర్భముగా చీరాల చైర్మన్ మోడదుగు రమేష్ బాబు మాట్లాడుతూ అందరి సహకారంతో చీరాల పట్టణాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు..

Body:బైట్ : మోదడుగు రమేష్ బాబు, మున్సిపల్ చైర్మన్, చీరాల.

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.