ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె.రోజా బాధ్యతలు చేపట్టారు. మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలోని ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసి రోజా బాధ్యతలు స్వీకరించారు. పలువురు వైకాపా నేతలు, అధికారులు ఆమెకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని రోజా అన్నారు.
ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా రోజా బాధ్యతల స్వీకరణ - chairperson
ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా రోజా బాధ్యతలు చేపట్టారు. మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేశారు. వైకాపా నేతలు, అధికారులు రోజాకు అభినందనలు తెలిపారు.
mla roja
ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె.రోజా బాధ్యతలు చేపట్టారు. మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలోని ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసి రోజా బాధ్యతలు స్వీకరించారు. పలువురు వైకాపా నేతలు, అధికారులు ఆమెకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని రోజా అన్నారు.
Intro:ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులను ఆపాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం లోని నాయకులు కిందిస్థాయి లో సిబ్బందిని తొలగించను... ఇబ్బందిపెట్టను అనిచెప్పారు. కానీ ఇప్పుడు గ్రామాల్లో నాయకులు ఆశా వర్కర్లను మానుకోవాలని ఒత్తిడి తేవడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎవ్వరిని ఇబ్బంది పెట్టమని చెప్పిన ఆదేశాలు కింది స్థాయి వరకు రావాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమారి అన్నారు. ప్రభుత్వం పెంచిన పదివేలను గౌరవేతనంగా ఇవ్వాలని... తక్షణం జీవో విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు....
bite; శివకుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆశా వర్కర్ల
యూనియన్
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit no765 భాస్కరరావు 8008574897
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit no765 భాస్కరరావు 8008574897