ఇవి చూడండి...
పేటలో కూలిన రెస్టారెంట్ పైకప్పు.. ఒకరికి గాయాలు - చిలకలూరిపేట
చిలకలూరిపేటలో రెస్టారెంట్ పైకప్పు కూలి...ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొంత మెుత్తంలో ఆస్తి నష్టం వాటిల్లింది.
చిలకలూరిపేటలో రెస్టారెంట్ పై కప్పు కూలి..ఒకరికి గాయం
గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం నరసరావుపేట సెంటర్లో సూర్య రెస్టారెంట్ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.రెస్టారెంట్ పక్కనే తోట సత్యనారాయణ ఖాళీ స్థలం ఉండడంతో... అందులో ఇటీవల భవన నిర్మాణం చేపట్టారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా,.. అనుమతులు లేకుండా ఎక్కువ లోతు తీయడంతో పక్కనే ఉన్న రెస్టారెంట్ పైకప్పు హఠాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో 20 మంది వరకు భోజనం చేస్తున్నారు. ప్రమాద సంఘటనతో భయభ్రాంతులైన వారంతా పరుగులు తీశారు. కౌంటర్లో ఉన్న రెస్టారెంట్ యజమాని దాసరి ప్రేమ్ చందుకు గాయాలయ్యాయి. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి చూడండి...
Intro:టిడిపి రోడ్ షో
Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పలు గ్రామాల్లో టిడిపి అభ్యర్థి బొల్లినేని కృష్ణ నాయుడు రోడ్ షో నిర్వహించారు ప్రతి ఒక్కరిని అభ్యసిస్తూ ఈ రోడ్ షో జరిగింది ఈ ఈ కార్యక్రమం వాసిలి రేపూరు మహిమలూరు గ్రామాల మీద ఈ రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు నెల్లూరు జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి టిడిపి సీనియర్ నాయకులు గుంటూరు మురళి కన్నబాబు పాల్గొన్నారు ఈ రోడ్ షో లో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యసించారు
Conclusion:కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు