గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం కూచిపూడిలో అక్రమంగా తరలిస్తున్న వెయ్యి బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలోని 800 బస్తాలతోపాటు మిల్లులో ఉన్న 200 బస్తాలను పోలీసులు సీజ్ చేశారు. తెనాలి డీఎస్పీ శ్రీలక్ష్మి, శిక్షణ అధికారి లత తదితరులు ఈ దాడిలో పాల్గొన్నారు.
ఇదీచదవండి.