ఇదీ చదవండి:
బాలికపై యువకుడు అత్యాచారయత్నం - rape attempt on minor in guntur district
గుంటూరు జిల్లా సత్తెనలప్పి మండలం ధూళిపాళ్ల గ్రామానికి చెందిన బాలికపై.. స్థానికుడు చిలక రవి అత్యాచార యత్నం చేశాడు. దుకాణానికి వెళ్లిన చిన్నారికి మాయమాటలు చెప్పి దూర ప్రాంతానికి తీసుకెళ్లాడు. ప్రతిఘటించిన బాలిక కేకలు వేయగా.. రవి పారిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. సత్తెనపల్లి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

బాలికపై యువకుడు అత్యాచారయత్నం
ఇదీ చదవండి: