ETV Bharat / state

రంజాన్ మాసంలో ప్రజలకు సదుపాయాల కల్పనపై కలెక్టర్ సమావేశం - sub collector

పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలు మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను కల్పించాలని, అందుకోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని గుంటూరు జిల్లా సంయుక్త పాలనాధికారి హిమాన్షు శుక్లా తెలిపారు.

రంజాన్ ఏర్పాట్లు
author img

By

Published : Apr 27, 2019, 7:59 AM IST

ముస్లిం సోదరుల ఉపవాసాలకు అన్ని ఏర్పాట్లు

పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలు మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను కల్పించటంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని గుంటూరు జిల్లా సంయుక్త పాలనాధికారి హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో రంజాన్‌ మాసంలో ప్రజలకు సదుపాయాల కల్పనపై అనుబంధ శాఖలతో సమావేశమయ్యారు. గత సంవత్సరం అన్నిచోట్ల ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు, పండుగ జరిగేలా చర్యలు చేపట్టామని... ఈ ఏడాది కూడా అదే తరహాలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మే 6 నుంచి జూన్ 6 వరకు మసీదుల వద్ద ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నారు.

ఇది కూడా చదవండి.

ప్రతివాదుల జాజితాలో సీఎం పేరును తొలగించిన హైకోర్టు

New Delhi, Apr 27 (ANI): The adorable monochrome pictures posted by Janhvi Kapoor on Instagram are the best things on the internet today. In the pictures captioned "Forever fam" the actress can be seen having a good time with her friends Anuj Saini, Pooja Kumar, Deeksha, 'Dhadak' co-star Ishaan Khatter and director Shashank Khaitan. Janhvi and Ishaan's on and off-screen chemistry has led to a lot of speculations on their relationship status. The two have, however, pooh-poohed the rumour mills, maintaining that they are just good friends. The actress will soon be seen opposite Rajkummar Rao in the upcoming horror comedy 'Rooh-Afza' which is being directed by Hardik Mehta and will hit the theatres on March 20 next year.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.