గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో సగటున 1.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 14.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదుకాగా, పెదకాకాని 12.4, మంగళగిరి 11.2, గుంటూరు 10.6, మేడికొండూరు 10.2, ముప్పాళ్ల 7.8, ఈపూరు 7.4, తాడికొండ 7.2, నకరికల్లు 5.6, తాడేపల్లి 5.2, ఫిరంగిపురం 3.2, కొల్లూరు 2.8, కొల్లిపర 2.2, రేపల్లె 2, రొంపిచర్ల 1.6, నరసరావుపేట 1.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.
ఇదీ చూడండి