ఐసోలేషన్ వార్డులుగా రైలు బోగీలు - ఐసోలేషన్ వార్డులగా రైల్వే బోగీలు న్యూస్
గుంటూరు రైల్వే డివిజన్లోని రైల్వే బోగీలు ఐసోలేషన్ వార్డులుగా మారబోతున్నాయి. రైల్వే బోర్డు ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలో అదనంగా ఉన్న స్లీపర్ కోచ్ బోగీలను ఆసుపత్రి వార్డులుగా మారుస్తున్నారు. మొదటి విడతలో 16 బోగీలను వార్డులుగా మార్చే పనులు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
rail coaches changing into isolations
By
Published : Apr 1, 2020, 4:18 PM IST
ఐసోలేషన్ వార్డులుగా.. రైలు బోగీలు
ఇదీ చదవండి: ఆపరేషన్ మర్కజ్: ఆ 5 రైళ్లలో వెళ్లిన వారి కోసం వేట
ఐసోలేషన్ వార్డులుగా.. రైలు బోగీలు
ఇదీ చదవండి: ఆపరేషన్ మర్కజ్: ఆ 5 రైళ్లలో వెళ్లిన వారి కోసం వేట