ETV Bharat / state

పులిచింతల రిజర్వాయర్​లో మొసళ్లు..భయాందోళనలో సందర్శకులు

పులిచింతల జలాశయంలో మొసళ్ల సంచారం సందర్శకులను ఆందోళనకు గురి చేస్తోంది. ఐదు మొసళ్లు ప్రాజెక్లులో ఉన్నట్లు తెలుస్తోంది.

author img

By

Published : Aug 24, 2019, 5:42 PM IST

పులిచింతల
పులిచింతలలో మకర విహారం

గుంటూరు జిల్లా పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్​లో మొసళ్లు హడలెత్తిస్తున్నాయి. ఏకంగా ఐదు మొసళ్లు ప్రాజెక్టు దిగువ భాగంలో సంచరిస్తున్నాయి. వీటిని ప్రాజెక్లు సిబ్బంది చరవాణుల్లో బంధించారు. ఇటీవల ఎగువ నుంచి వచ్చిన వరదలతో మొసళ్లు కొట్టుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. సందర్శకులు నదిలో దిగకుండా.. నదీ పరివాహక ప్రాంతాల్లో సంచరించకుండా బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. మొసళ్ల తరలింపుపై అధికారులు త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి.

'కోడెల అనారోగ్యానికి.. ప్రభుత్వ ఒత్తిళ్లే కారణం'

Intro:FILE NAME : AP_ONG_42_24_CAR_DAHANAM_AV_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM )

యాంకర్ వాయిస్ : ప్రకాశంజిల్లా పర్చూరు సమీపంలొ కారు దహనమైంది... పర్చూరు- చిలకలూరిపేట రహదారిలొని వై జంక్షన్ వద్ద కారులో అగస్మాత్తుగా మంటలు వ్యాపించాయి ... వేటపాలెం కు చెందిన వారు చిలకలూరిపేట వెళ్తుండగా ప్రమాధం జరిగింది.. కారులొ షార్ట్ సర్క్యూట్ అయి పొగలు రావటాన్ని గమనించిన వాళ్లు అప్రమత్తమయి వెంటనే దిగిపోయారు... పూర్తిగా దహనమైంది... సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చీరాల నుండి వచ్చి మంటలను ఆర్పివేసారు..... ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు... Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.