ETV Bharat / state

రూ.15 లక్షలతో ప్రభలు - ready

మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండలో వేడుకల నిర్వహణకు ప్రభలు సిద్ధమయ్యాయి. రూ. 15 లక్షలతో గ్రామస్థులు వీటిని తయారు చేయించారు.

ప్రభలు
author img

By

Published : Mar 2, 2019, 4:31 PM IST

Updated : Mar 2, 2019, 4:56 PM IST

మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండలో వేడుకల నిమిత్తంప్రభలు సిద్ధమయ్యాయు. వీటిని సుమారు 15 లక్షల రూపాయల మొత్తంతో గ్రామస్తులు తయారు చేయించారు.పరమ శివుడికి ప్రత్యేక పూజల అనంతరం భారీ క్రేన్లసాయంతో ప్రభలను నిలబెట్టారు. సాయంత్రం మహా క్రతువు నిర్వహిస్తారు. రేపు కోటప్పకొండలోని శివాలయానికి తరలిస్తారు.

Intro:ఈశ్వరాచారి... గుంటూరు... కంట్రిబ్యూటర్.

యాంకర్... దేశం మొత్తం యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో ప్రధాని మోడీ రాజకీయాలు చేసేందుకు ఏపీకి రావటం ఎంత వరకు సమంజసమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రశ్నించారు. గుంటూరు ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేస్తున్న సైనికులను వదిలి ప్రధాని మోడీ విశాఖలో సభలో పెట్టడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. పాక్ చెర నుండి సురక్షితంగా బయట పడ్డ వింగ్ కమెండర్ అభినందన్ దేశం మొత్తము అభినదిస్తుంటే.. మోడీమాత్రం రాజకీయ లబ్ది కోసం ఏపీలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. దేశ రక్షణను సంరక్షించాల్సిన మోడీ ఏపీలో చంద్రబాబు పై ఆరోపణలు చేయడానికి సమయాన్ని గెటయించడం మోడీ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు .

Body:బైట్....నన్నపనేని రాజకుమారి... రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్.

Conclusion:బైట్....నన్నపనేని రాజకుమారి... రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్.
Last Updated : Mar 2, 2019, 4:56 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.