ETV Bharat / state

ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా - sangam dairy news

తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

postpone of hearing on dhulipalla bail petition in high court
ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
author img

By

Published : May 17, 2021, 3:11 PM IST

సంగం డెయిరీ కేసు అరెస్ట్ అయిన తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటిషన్​పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. సంగం డెయిరీ ఛైర్మన్‌గా పలు ఆర్థిక, పరిపాలనాపరమైన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై నమోదు చేసిన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి

సుప్రీంలో రఘురామ బెయిల్ పిటిషన్‌.. విచారణ శుక్రవారానికి వాయిదా

రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.