గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడులో.. 3వ నెంబర్ పోలింగ్ బూతు ఏజెంట్ నూరు భాషా మస్తాన్‌వలి మృతిచెందారు. ఆకస్మికంగా గుండెపోటు రావటంతో.. వెంటనే పొన్నూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మస్తాన్‌వలి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి: షామియానాలో పోలింగ్ బూత్లు ఏర్పాటు