ETV Bharat / state

వీడిన తెదేపా నేత హత్య కేసు మిస్టరీ - మంగళగిరి

గుంటూరు జిల్లా మంగళగిరిలో సంచలం సృష్టించిన తెదేపా నేత తాడిబోయిన ఉమాయాదవ్ హత్య కేసు చిక్కుముడి వీడింది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

police_arrested_tdp_leader_murder_accused
author img

By

Published : Jul 10, 2019, 9:36 PM IST

తెదేపా నాయకుడు ఉమాయాదవ్ హత్యకేసులో 12 మంది నిందితులను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆధిపత్య పోరు కారణంగానే.. ఈ హత్య జరిగినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్​లో పేర్కొన్నారు.

రిపోర్టులో ఏముందంటే...

ఉమా యాదవ్ హత్యకేసులో తెదేపా నేతలు ఏనుగు కిషోర్, చావలి ఉల్లయ్య, నల్లగొర్ల శ్రీనివాసరావు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 'ప్రధాన నిందితుడు తోట శ్రీనివాసరావు... ఉమాయాదవ్ మధ్య కొంత కాలం ఆధిపత్య పోరు నడిచింది. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఉమాయాదవ్ ముందు ఉంటున్న పరిస్థితుల్లో.. క్రమంగా తోట శ్రీనివాసరావు పలుకుబడి తగ్గింది. ఇది మనుసులో పెట్టుకున్న శ్రీనివాసరావు ఎలాగైనా ఉమాయాదవ్ ను హత్యచేయాలని భావించాడు. ఈ నేపథ్యంలో ఇతరుల సాయం తీసుకున్నాడు' అని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు.

Intro:ap_cdp_18_10_fire_accident_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

నోట్: సార్ విజువల్స్ ఈ టీవి వాట్సాప్ డెస్కు కు పంపించాను పరిశీలించగలరు.
యాంకర్:
కడప శివలింగం బీడీ కర్మాగారం సమీపంలో వాసవి ఫర్నిచర్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. వాసవి ఫర్నిచర్ గోదాం లో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు పైకి రావడంతో స్థానికులు భయాందోళన చెందారు. పైగా ప్లాస్టిక్ వస్తువులు కావడంతో నిమిషాల్లో మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు. రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేస్తున్నారు ఈ ప్రమాదంలో లక్ష రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు.

Body:అగ్ని ప్రమాదం

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.