ఓట్ల లెక్కింపు, సిబ్బంది విధుల కేటాయింపు నుంచి తుది ఫలితం అధికారికంగా విడుదలయ్యే వరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. జిల్లాలోని 3 పార్లమెంట్, 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్ రేపు జరగనుంది. గుంటూరు జిల్లాలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు మార్గదర్శకాల జారీ, భద్రత చర్యలు తదితర అంశాలపై కలెక్టర్ కోన శశిధర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చూడండి : 'అనుమతి లేకుండా బాణసంచా కాల్చొద్దు'