గుంటూరు జిల్లా తెనాలిలో ప్లాస్టిక్‌పై అవగాహన లఘ చిత్రాన్ని ఎన్సీసీ విద్యార్థులు చిత్రీకరించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో తీసిన ఈ చిత్రంలో ప్లాస్టిక్ మనిషి జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తుంది... పర్యావరణాన్ని ఎలా కలుషితం చేస్తుందనే అంశాలను వివరించారు. 2020 అక్టోబర్ 2 నాటికి ప్లాస్టిక్ భూతాన్ని పూర్తిగా రూపుమాపడమే తమ ధ్యేయమని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఎవరైతే కవర్లను వినియోగిస్తారో వారికి గుడ్డ సంచులను అందించి ప్లాస్టిక్‌పై అవగాహన కల్పిస్తామని విద్యార్థులు అంటున్నారు.
ఇదీ చూడండి