ETV Bharat / state

కోడెల కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు - కోడెల శివప్రసాదరావు

శాసనసభ మాజీ సభాపతి కోడెల కుటుంబ సభ్యులపై సత్తెనపల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి గుంటూరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శ్రీనివాస్
author img

By

Published : Jun 15, 2019, 9:36 PM IST

Updated : Jun 15, 2019, 9:49 PM IST

శ్రీనివాస్

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులపై సత్తెనపల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యాపారి గుంటూరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2017లో నర్సరావుపేటలో జరిగిన ఖేలో ఇండియా క్రీడా పోటీల సందర్భంగా... భోజనాలు సరఫరా చేసిన బిల్లులు మంజూరు చేసేందుకు తన వద్ద నుంచి రూ.11లక్షలు వసూలు చేశారని శ్రీనివాస్ ఆరోపించారు. గుంటూరులోని కోడెల శివరాంకు చెందిన గౌతం షోరూంకు పిలిచి తనపై దాడి చేశారని తెలిపారు. ఈ విషయంపై అర్బన్ ఎస్పీ రామకృష్ణకు ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాస్ చెప్పారు.

ఇదీ చదవండీ...

'ఏడాదికి 20వేల కోట్ల వడ్డీ.. 20వేల కోట్లు అసలు'

Intro:vsp_76_04_marumoola_policeneedalo_pasupu_kunkuma_mantri_kidari_av_c11

శివ, 9493274036

యాంకర్: విశాఖ మన్యం మారుమూల గ్రామాల్లో మంత్రి kidaari పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు భారీ పోలీసు బందోబస్తు నడుమ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం నిర్వహించారు munchingput మండలం కిలగాడ పెదబయలు మండల కేంద్రంలో నిర్వహించిన భారీ కార్యక్రమంలో పాల్గొన్నారు కిలగాడ గ్రామం అత్యంత మారుమూల ఉండడంతో పోలీసులు ముందస్తుగా భారీగా మోహరించారు ప్రజలు తొలిసారిగా మంత్రి రావడంతో అధిక సంఖ్యలో హాజరయ్యారు ముందుగా kidaari సోమ లకు అంజలి ఘటిస్తూ మౌనం పాటించారు సభలో మాట్లాడుతూ ఏజెన్సీ ముద్దుబిడ్డ గా ముఖ్యమంత్రి తనను దత్తత తీసుకుని ప్రజలకు అవసరమైన గిరిజన సంక్షేమ ఆరోగ్యం తనతో చేస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు తాను గిరిజనుల సమస్యలపై పోరాటానికి కృషి చేస్తామన్నారు గిరిజనులతో మమేకమై దింసా నృత్యం చేశారు మహిళలకు చెక్కుల పంపిణీ చేసి ఇంతటి గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు తప్ప మహిళలకు ఎవరు ఆసరాగా నిలబడలేదని గుర్తు చేశారు మారుమూల అనారోగ్యంతో బాధపడుతున్నందున కోటి రూపాయలు మంజూరు చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తామన్నారు గిరిజన నిరుద్యోగులకు శుభవార్త గా ప్రత్యేక డీఎస్సీ ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాలు తీస్తున్నామని గుర్తు చేశారు అనంతరం మహిళలకు పసుపు కుంకుమ చెక్కులు అందజేశారు మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం పెదబయలు కూడా పసుపు కుంకుమ భారీ కార్యక్రమానికి హాజరయ్యారు
శివ, పాడేరు

Body:శివ

Conclusion:పాడేరు
Last Updated : Jun 15, 2019, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.