గుంటూరు జిల్లా నరసరావుపేటలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఎమ్మెల్యే గోపిరెడ్డి పింఛను అందజేశారు. చేజర్ల శంకరరావు పదమూడు సంవత్సరాలుగా తలసేమియాతో బాధపడుతున్నారు. ఈ అంశంపై గత నెలలో ఈనాడు ప్రచురించిన వరుస కథనాలతో గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ చర్యలు తీసుకున్నారు. బాధితుడికి ప్రతినెలా 10 వేలు అందే విధంగా ఫించన్ మంజూరు చేశారు. ఈ మేరకు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు చేజర్ల శంకరరావు ఇంటికి వెళ్లి మొదటి నెల 10 వేలు నగదుతో పాటు పింఛను అర్హత పత్రాన్ని అందజేశారు.
ఈనాడు కథనానికి స్పందన... తలసేమియా రోగికి పింఛన్ - తలసేమియా రోగికి పింఛను
గుంటూరు జిల్లా నరసరావుపేటలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చేజర్ల శంకరరావుకు ఎమ్మెల్యే గోపిరెడ్డి పింఛను సౌకర్యం కల్పించారు. 10 వేల రూపాయలు అందజేశారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఎమ్మెల్యే గోపిరెడ్డి పింఛను అందజేశారు. చేజర్ల శంకరరావు పదమూడు సంవత్సరాలుగా తలసేమియాతో బాధపడుతున్నారు. ఈ అంశంపై గత నెలలో ఈనాడు ప్రచురించిన వరుస కథనాలతో గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ చర్యలు తీసుకున్నారు. బాధితుడికి ప్రతినెలా 10 వేలు అందే విధంగా ఫించన్ మంజూరు చేశారు. ఈ మేరకు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు చేజర్ల శంకరరావు ఇంటికి వెళ్లి మొదటి నెల 10 వేలు నగదుతో పాటు పింఛను అర్హత పత్రాన్ని అందజేశారు.
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి పింఛను అందజేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డి.
'ఈనాడు' వార్తకు స్పందించిన అధికారులు.
తలసేమియా అనే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి సోమవారం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పింఛను అందజేశారు. నరసరావుపేట పట్టణానికి చెందిన చేజర్ల శంకరరావు అనే వ్యక్తి గత 13 సంవత్సరాలుగా తలసేమియా అనే వ్యాధితో బాధపడుతున్నారు.
Body:ఈ విషయమై గత నెలలో ఈనాడులో ప్రచురించిన వరుస కథనాలతో స్పందించిన గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ చేజర్ల శంకరరావు కు ప్రతినెలా 10వేలు అందేవిధంగా ప్రభుత్వ ఆమోదంతో కూడిన తలసేమియా ఫించన్ ను మంజూరు చేశారు.
Conclusion:నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తదితర అధికారులు సోమవారం చేజర్ల శంకరరావు ఇంటికి వెళ్లి మొదటి నెల 10వేలు నగదుతో పాటు పింఛను పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పధకం వ్యాధితో బాధపడుతున్న చేజర్ల శంకరరావు కు అందేలా చూస్తామని తెలిపారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.