ETV Bharat / state

అందుకే పొత్తు పెట్టుకోలేదు... పవన్​కళ్యాణ్

గత ఎన్నికల సందర్భంగా... వైకాపా, తెదేపా నేతలు పొత్తు కోసం తనను సంప్రదించారని పవన్​కళ్యాణ్ పేర్కొన్నారు. తాను ఒంటరిగా పోటీ చేయాలని అనుకున్నానని.. అందుకే పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు.

పవన్​కళ్యాణ్
author img

By

Published : Jul 30, 2019, 11:22 PM IST

పవన్​కళ్యాణ్

వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకపోతే... ఆందోళన చేయడానికి సిద్ధమని జనసేన అధినేత పవన్​కల్యాణ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన వారినే నియోజకవర్గాల ఇన్​ఛార్జ్​లుగా నియమించారు. తన సోదరుడు నాగబాబుకు సమన్వయ కమిటీ ఛైర్మన్​గా బాధ్యతలు కట్ట పెట్టారు.

రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని పవన్ చెప్పారు. ఇసుక లేకపోవడం వల్ల తమ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు కూడా నిలిచాయన్నారు. తన చివరి శ్వాసవరకు పార్టీని నడిపిస్తానని ఉద్ఘాటించారు. ఎన్నికల సమయంలో వైకాపా, తెదేపా నేతలు పొత్తు కోసం తనను సంప్రదించారని పేర్కొన్నారు. తాను ఒంటరిగా పోటీ చేయాలని అనుకున్నానని... అందుకే పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ...

'సెల్​టవర్ ఎక్కిన అగ్రికల్చర్ విద్యార్థులు'

Mumbai, July 29 (ANI): Ahead of 'men in blue's' tour of West Indies, Indian skipper Virat Kohli expressed his confidence on debutants. Kohli said, "I think it's a very exciting opportunity for all the guys stepping in for first time, ODI side is more or less balanced, and we have been doing really very well. I am excited about the particularly three T20s because new players coming in. Some players who have done well in the format shown great composer under pressure in the tournament." India will lock horns in 3 ODI's, 3 T20's and 2 Tests with West Indies.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.