ETV Bharat / state

'ఎన్నికలు పద్ధతిగా జరిగుంటే ఫలితాలు మరోలా ఉండేవి'

సార్వత్రిక ఎన్నికలు పద్ధతిగా సాగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన కార్యాలయంలో నేతలతో సమీక్ష నిర్వహించి జనసేనాని ఈటీవీ భారత్ తో ఎన్నికల ఫలితాలకు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు.

pawan
author img

By

Published : Jun 8, 2019, 10:05 AM IST

Updated : Jun 8, 2019, 11:45 AM IST

'ఎన్నికలు పద్దతిగా జరిగుంటే ఫలితాలు మరోలా ఉండేవి'

ఎన్నికలు సవ్యంగా జరిగుంటే ఫలితాలు ఇంకోలా ఉండేవని జనసేన అధినేత పవన్ అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో నేతలతో భేటీ అయ్యారు. ఇది ఒక ఎన్నికల కోసం మొదలుపెట్టిన ప్రయాణం కాదన్నారు పవన్. ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేశారని.... జనసేన ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేసిందన్నారు. మహిళలు, యువతీ, యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని.....అందుకే లక్షల ఓట్లు జనసేనకు వచ్చాయిని తెలిపారు. సమీక్షలు పూర్తి చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక అవగాహనకు వస్తామని స్పష్టం చేశారు.

Intro:శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలాల్లో మలమల మాడుతున్న నిమ్మతోటలు. మనరాష్ట్రంలోనే నిమ్మకాయలకు ప్రసిద్ధిగాంచిన గూడూరు ఇపుడు సాగునీరు లేక కరువుకోరల్లో విలయతాండవం చేస్తుంది. నెల్లూరు జిల్లాలో సాగవుతున్న ఉద్యాన పంటలు వర్షాభావ పరిస్థితులు కారణంగా తోటలకు తోటలే నిలువునా ఎండుముఖం పట్టాయి. జిల్లాలో45వేల ఎకరాల్లో నిమ్మతోటలు,10వేల ఎకరాల్లో బత్తాయి, బొప్పాయి, సవక, జమాయిల్ సాగవుతుంది. గడిచిన నాలుగేళ్లుగా వర్షాలు పడకపోవడంతో కరువు2 విలయతాండవం చేస్తుంది. జిల్లాలో20వేల ఎకరాల్లో నిమ్మతోటలు ఎండుముఖం పట్టి దిగుబడిలో ఉన్న కాయలు సైతం వాడిపోయి రాలిపోతున్నాయి. నిమ్మతోటలు5ఏళ్ళు కష్టపడి పెంచి పెట్టుబడిపెట్టి సాగుచేసిన నిమ్మచెట్లకు ప్రస్తుతం నీరు అందకపోవడంతో ఈ1పరిస్థితి నెలకొంది. వరుసగా4ఏళ్ళు వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటటంతో 500అడుగులు బోర్లు వేసినా చుక్క నీరు రాకపోవడంతో లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి సాగుచేస్తున్న నిమ్మచెట్లు పచ్చగా1కలకళలాడాల్సి ఉండగా1ప్రకృతి వైపరీత్యాల కారణంగా నీరులేక ఉష్ణోగ్రతలు పెరిగి తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఒక్క1నెల్లూరు1జిల్లాలోనే నిమ్మరైతుల కు 500కోట్లు నష్టం వాటిల్లిందని అధికారులు చెపుతున్నారు. ప్రభుత్వం ఉద్యానశాఖ రైతులను2 ఆదుకోవాల్సిన అవసరం ఉందని రైతులు1మొరపెట్టుకుంటున్నారు

Body:1

Conclusion:బైట్ 1:బాలకిష్ణారెడ్డి (నిమ్మ, బొప్పాయి రైతు) బైట్ 2:గురేంద్ర (నిమ్మరైతు) బైట్ 3:భాస్కర్ (నిమ్మరైతు) బైట్ 4:పరంధమరాజు (నిమ్మరైతు) బైట్ 5:వెంకటరమణయ్య (నిమ్మరైతు) బైట్ 6:రామయ్య (నిమ్మరైతు) బైట్ 7: రమణమ్మ (నిమ్మరైతు) బైట్ 8:మమత (ఉద్యానశాఖ MPEO)
Last Updated : Jun 8, 2019, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.