ETV Bharat / state

మున్సిపల్​ కార్మికులను ఆదుకోవాలని సీఎం, సీఎస్​లకు లేఖ - ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ తాజా వార్తలు

ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికులను ఆదుకోవాలని పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ జాస్తి వీరాంజనేయులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

Panchayati Parishad state chairman Veeranjaneyulu
సీఎం, సీఎస్​లకు పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ జాస్తి. వీరాంజనేయులు లేఖ
author img

By

Published : Apr 4, 2020, 12:58 PM IST

సీఎం, సీఎస్​లకు పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ జాస్తి వీరాంజనేయులు లేఖ

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అహర్నిశలు శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికులకు తక్షణమే మాస్కులు శానిటైజర్లు, గ్లౌజులు సరఫరా చేయాలని పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ జాస్తి వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కరోన వైరస్ బారిన పడుతుంటే.. వైరస్​ ప్రబలకుండా మున్సిపల్ కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. గుంటూరు జిల్లాలో కొన్ని గ్రామాలలో ఇప్పటికీ బ్లీచింగ్, సోడియం హైడ్రోక్లోరైడ్ పిచికారి చేయలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలని కోరారు.

ఇవీ చూడండి...

గుంటూరులో రెడ్​జోన్లను ప్రకటించిన కలెక్టర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.