ETV Bharat / state

'పల్నాడు ప్రశాంతంగా ఉంది...కావాలంటే చర్చకు రండి' - mla

ప్రతిపక్ష నేత చంద్రబాబు చెబుతున్నట్లు పల్నాడులో అరాచాకాలు, అక్రమాలు జరగటం లేదని ప్రశాంతంగా ఉందని గురజాల శాసనసభ్యలు కాసు మహేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడి పరిస్థితిపై బహిరంగ విచారణకు సిద్ధమని తెదేపా నేతలు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.

కాసు మహేశ్ రెడ్డి
author img

By

Published : Aug 27, 2019, 9:50 PM IST

కాసు మహేశ్ రెడ్డి

పల్నాడులో ప్రశాంత వాతావరణం ఉందని.... ప్రతిపక్ష నేత చంద్రబాబు చెబుతున్నట్లు అరాచకాలు జరగడం లేదని గురజాల వైకాపా ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి వ్యాఖ్యనించారు. గత ప్రభుత్వ పాలనలో పల్నాడులో జరిగిన అక్రమాలు, అన్యాయాలు తెదేపా అధిష్ఠానం మర్చిపోయినట్లుందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం వైకాపాల ఆధ్వర్యంలోనే పల్నాడు అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. పల్నాడులో సామాన్య ప్రజలు ఎక్కడికీ వెళ్లడం లేదని... అక్రమాలు, అరాచకాలకు పాల్పడినవారే ఆందోళన చెందుతున్నారన్నారు. ఇక్కడి పరిస్థితిపై బహిరంగ విచారణకు తాము సిద్ధమని.... తెదేపా నేతలు సైతం ఇందుకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. గురజాలలో అక్రమ మైనింగ్పై హైకోర్టు తీర్పు వెలువడాల్సి ఉందన్న మహేశ్ రెడ్డి.... ధర్మమే గెలుస్తుందన్నారు.

ఇదీచదవండి

ప్రభుత్వానికి రెండే ప్రత్యామ్నాయాలు: సోమిరెడ్డి

Intro:ap_knl_104_11_bhuma_gangula_vudriktatha_av_c10 allagadda 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ 140 పోలింగ్ కేంద్రం వద్ద గల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది పోలింగ్ బూత్ లో ఒకేసారి ఇ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ వైకాపా అభ్యర్థి గంగుల జితేంద్ర రెడ్డి చేరుకున్నారు ఈ దశలో లో వారిని బయటికి వెళ్లగొట్టేందుకు పోలీసులు యత్నించగా వారు ససేమిరా అన్నారు వారి అనుచరులు చెరో వైపు భారీగా గుమిగూడారు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన పోలీసులు నెలకొంది

Body:ఆళ్లగడ్డలో

Conclusion:ఆళ్లగడ్డ లో ఉద్రిక్తత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.