ETV Bharat / state

చూడముచ్చటైన చిత్రాలు... ఆకర్షితులైతే మోసాలు... - mobile

సరికొత్త మోసానికి ఆన్​లైన్ కంపెనీలు తెరలేపాయి. ఆకర్షణీయమైన చరవాణులు తక్కువ ధరకే ఇస్తామని కొన్ని కంపెనీలు నాసిరకం ఫోన్లు కట్టబెడుతుండగా...మరికొన్ని కంపెనీలు డబ్బు తమ ఖాతాలోకి జమచేసుకొని ఉడాయిస్తున్నాయి.

చరవాణి పేరుతో.. ఆన్​లైన్ మోసం
author img

By

Published : May 1, 2019, 10:16 AM IST

ఆన్​లైన్​లో చరవాణి ఇప్పిస్తామంటూ ఓ కంపెనీ డబ్బు జమ చేయించుకొని మోసం చేసిందని గుంటూరుకు చెందిన ఓవ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రత్తిపాడుకు చెందిన ప్రసాద్ చరవాణి కొనుగోలు చేసేందుకు ఆన్​లైన్​లో వెతగ్గా... దిల్​మిత్ర అనే సంస్థ తగిలింది. ఓ ప్రఖ్యాత కంపెనీకి చెందిన ఫొటోలను తన వెబ్‌సైట్‌లో ఉంచిందా సంస్థ. వాటిని చూసిన వ్యక్తి... 14 వేలు చెల్లించి ఆ మొబైల్‌ను కొనుగోలు చేశారు. మూడు రోజుల్లో చరవాణి ఇంటికి చేరుస్తామని చెప్పిన సదరు కంపెనీ రోజులు గడుస్తున్నా స్పందించలేదు. మోసపోయామని తెలుసుకున్న ప్రసాద్ ఆన్​లైన్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
ఇదిలా ఉండగా ఆకట్టుకునే రకాలు చెందిన చరవాణులను ఆన్​లైన్​లో ఉంచి నాసిరకం ఫోన్లను అంటగడుతున్న మరో సరికొత్త మోసానికి ఇంకో వ్యక్తి బలయ్యాడు. గుంటూరు నగరంలోని శ్రీనగర్‌కు చెందిన రఘు అనే యువకుడు పాతి వేలలోపు మొబైల్‌ కోసం నెట్‌లో వెతికాడు.
ఆధునిక హంగులతో ఉన్న ఓ ఫోన్​ను తక్కువ ధరకే ఇస్తామని ఇంకో సంస్థ ఆఫర్‌ చూపించింది. వెంటనే 11 వేలు చెల్లించాడు. ఫోన్‌ ఇంటికి పంపించాడు. చూస్తే నాసిరకం ఫోన్‌ వచ్చింది. ఇదేంటని డెలవరీ బాయ్​ని ప్రశ్నిస్తే తనకేం సంబంధం లేదని బదిలిచ్చాడు. గత్యంతరం లేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు రఘు.

ఇదీ చదవండి

నకిలీ ధ్రువపత్రాలతో విజయడైరీ స్థలం కబ్జా- నిందితులు అరెస్ట్​

Intro:ap_tpg_81_1_maydayvedukalu_ab_c14

Body:కార్మిక బీమా దార ప్రతి ఒక్కరు లబ్ది పొందాలని పలువురు కార్మిక నాయకులు సూచించారు పోతులూరు దెందులూరు గ్రామాల్లో భవన నిర్మాణ కార్మికులు మేడే వేడుకలు బుధవారం నిర్వహించారు కార్మిక పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయా గ్రామాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ సంఘటితంగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు ఎవరికి ఆపద వచ్చినా సంఘం నిధుల నుంచి కొంత మొత్తాన్ని కేటాయించి వారిని ఆదుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ భీమా చేయించుకోవడం ద్వారా కుటుంబాలకు ఆసరాగా నిలవాలి అన్నారు రు సిపిఎం నాయకుడు పాపారావు మాట్లాడుతూ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని అందుకు సంఘటితంగా ఉండటమే పరిష్కారం అన్నారు ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సుబ్రహ్మణ్యం ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.