గుంటూరు జిల్లా అరండల్‌పేటలో మరో ఆన్‌లైన్ మోసం వెలుగుచూసింది. కేవైసీ అప్‌డేట్ చేయకపోతే ఖాతా నిలిచిపోతుందని.. అప్‌డేట్ చేయాలని దుండగులు మోసానికి పాల్పడ్డారు. బాధితుడి ఖాతా నుంచి రూ.56 వేలు కాజేశారు.
బాధితుడి ఫోన్ నుంచి 3 విడతలుగా దుండగులు నగదు దోపిడీ చేశారు. జరిగిన మోసంపై బాధితుడు సీతారామయ్య.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: