ETV Bharat / state

వినుకొండలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి - mullamur road accident news

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా వినుకొండలో జరిగింది.

one died in road accident
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
author img

By

Published : Mar 28, 2021, 12:46 PM IST

గుంటూరు జిల్లా వినుకొండలోని ముళ్ళమూరు బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వినుకొండలోని కోటనల్సా బజారుకు చెందిన షేక్ నాగూర్ అలియాస్ సుప్రీమ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ముళ్లమూరు బస్టాండ్ నుంచి నాగూర్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... వెనుక నుంచి టాటా మ్యాజిక్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగూర్​ని స్థానికులు వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థరించారు.

ఇదీ చదవండి:

మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.