గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను నియోజకవర్గ ఇంచార్జ్ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఎన్టీఆర్ చిత్రపటానికి అరవింద బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పట్టణంలోని తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: