చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాసానికి సీఆర్‌డీఏ నోటీసులు అంటించింది. అక్రమ కట్టడాలను వారంలోగా తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేకపోతే తామే తొలగిస్తామని ఇంటి యజమాని లింగమనేని రమేష్‌కు నోటీసులు ఇచ్చారు. భవనం గోడకు ఈ నోటీసులు అంటించారు. గతంలో జారీచేసిన నోటీసులకు సంతృప్తికర సమాధానం లేదని నోటీసుల్లో అధికారులు వెల్లడించారు.
notice-on-chandrababu-home
By
Published : Sep 21, 2019, 9:47 AM IST
చంద్రబాబు నివాసానికి నోటీసులు
.
చంద్రబాబు నివాసానికి నోటీసులు
.
Intro:Ap_vsp47_21_prabutwa_ardikasayam_ab_AP10077_k.Bhanojirao_8008574722 ఆటో టాక్సీ యజమానులకు ప్రభుత్వం అందజేయనున్న 10వేల ఆర్థికసాయాన్ని వినియోగించుకోవాలని అనకాపల్లి ప్రాంతీయ రవాణా శాఖ అధికారి రవీంద్రనాథ్ తెలిపారు. ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అనకాపల్లి ప్రాంతీయ రవాణా కార్యాలయం పరిధిలోని 21 మండలాల్లో 14 వేలకు పైగా ఆటో, టాక్సీలు ఉన్నట్లు వెల్లడించారు. ఆర్థిక సాయం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు దీనికి సంబంధించి అనకాపల్లి ఆర్టిఓ కార్యాలయం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు.
Body:అనకాపల్లి ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో పరిధిలోని ఆటో ట్యాక్సీ యజమానులకు ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక సహాయాన్ని వివరించేలా వాహన తనిఖీ దారు ఇన్స్పెక్టర్ లను బృందాలుగా ఏర్పాటు చేసి ప్రచారం చేపడుతున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు సమయం తక్కువగా ఉండడంవల్ల దీనిపై ముమ్మర ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను అనంతరం గ్రామ వార్డు వాలంటీర్ల తో పరిశీలన చేసి ఇ నివేదికను జిల్లా కలెక్టర్ పంపుతామన్నారు అక్టోబర్ నాటికి అర్హులైన వారికి బ్యాంక్ ఎకౌంట్ 10వేల చొప్పున నగదు పడుతుందని తెలిపారు.
Conclusion:బైట్1 రవీంద్రనాథ్ అనకాపల్లి ప్రాంతీయ రవాణా శాఖ అధికారి