గుంటూరు జీజీహెచ్లో విషాదం జరిగింది. కొవిడ్ సమయంలోనూ 9 నెలల గర్భిణీగా ఉండి సేవలందిస్తున్న స్టాఫ్ నర్స్ రజనీని.. వైరస్ బలి తీసుకుంది. రజనీ చిత్రపటానికి అధికారులు, వైద్యులు నివాళి అర్పించారు.
ఇదీ చదవండి: అమరావతి ఉద్యమం: మరో అన్నదాత మృతి