ETV Bharat / state

గుంటూరులో 25వ తేదీ నుంచి రాత్రి కర్ఫ్యూ - guntur updates

గుంటూరులో ఈ నెల 25 నుంచి రాత్రి కర్ఫ్యూ విధించారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని మేయర్ తెలిపారు. రంజాన్ మాసం కావటంతో మసీదుల వద్ద కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

night curfew in guntur
గుంటూరులో 25వ తేదీ నుంచి రాత్రి కర్ఫ్యూ
author img

By

Published : Apr 21, 2021, 4:16 PM IST

గుంటూరు నగరంలో ఈనెల 25 నుంచి రాత్రి కర్ఫ్యూకు యంత్రాంగం సిద్ధమవుతోంది. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా రాత్రి కర్ఫ్యూ విధించామని.. అందరూ సహకరించాలని మేయర్ కావటి మనోహరనాయుడు విజ్ఞప్తి చేశారు.

రంజాన్ మాసం కావటంతో ముస్లిం సంఘాలతో మేయర్, నగర ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశమయ్యారు. మసీదుల వద్ద కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవటంతో పాటు ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలని సూచించారు. ముస్లిం సంఘాలు తమ విజ్ఞప్తికి సానూకూలంగా స్పందించాయని మేయర్ కావటి మనోహరనాయుడు, ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు.

ఇదీ చదవండి

'నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు..'

గుంటూరు జిల్లా కోర్టులో కరోనా కలకలం.. ఉద్యోగి మృతి, 3 జడ్జిలకు పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.