గుంటూరు సర్వజనాస్పత్రి నూతన సూపరింటెండెంట్‌గా డాక్టర్ కె.సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల పదవీ విరమణ చేసిన రాజునాయుడు స్థానంలో సుధాకర్ నియమితులయ్యారు. కొత్త సూపరింటెండెంట్‌కి జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి... అభినందనలు తెలిపారు. విజయవాడ కోవిడ్ ఆస్పత్రికి ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఆయన... గుంటూరులో జిల్లా కోవిడ్ ఆస్పత్రిని అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఇదీ చదవండి: