అమరావతికి మద్దతుగా నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షుడు పాదయాత్ర - national navkranthi on amravathi protest
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షుడు కనకం శ్రీనివాసరావు... గుంటూరు జిల్లా గురజాలలో పాదయాత్ర ప్రారంభించారు. సీఎం జగన్ ప్రాంతాల పేరిట విభేదాలను సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. అమరావతి వరకు పాదయాత్ర చేసి అక్కడ నిరసన దీక్ష చేస్తోన్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తామని చెప్పారు.
అమరావతికి మద్దతుగా నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షుడు పాదయాత్ర