గుంటూరులో జాతీయస్థాయి ఎడ్ల పందేలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఒంగోలు జాతి ఎద్దులు పాల్గొంటున్నాయి. గ్రామాల్లో జరిగే ఎడ్ల పందేలను ఇప్పుడు నగరంలో నిర్వహిస్తున్నందున.. చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఒంగోలు జాతి పశుసంపదను పరిరక్షించడం సహా.. రైతులను ప్రోత్సహించేందుకే పోటీలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: Dussehra Celebrations : రాష్ట్రవ్యాప్తంగా విజయదశమి వేడుకలు