ETV Bharat / state

అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎంపీ కృష్ణదేవరాయలు - mp lavu srikrishnadevarayulu latest news

నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పర్యటించారు. అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు.

narasaraopeta mp lavu srikrishnadevarayulu started new projects in sattenapalli and narasaraopeta constituencies
అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు
author img

By

Published : Aug 18, 2020, 8:14 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. సత్తెనపల్లి నియోజకవర్గం నర్సింగపాడులో బీబీసీ ఫామ్​ వద్ద మొక్కలు నాటారు. సమీపంలోని గేదెలు, ఆంబోతుల స్థావరాలు సందర్శించారు. త్వరలో బ్రీడింగ్​ సెంటర్​ వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు.

నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్లలో కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన 2 వేల మెట్రిక్​ టన్నుల సామర్థ్యం కలిగిన మార్కెటింగ్​ శాఖ గోడౌన్​ను ప్రారంభించారు. మండల కేంద్రంలో 88 లక్షలతో నిర్మించిన వైద్యశాల ప్రహరీ గోడకు శంకుస్థాపన చేశారు. ఎంపీతో పాటుగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.

ఇదీ చదవండి:

జనతా బజార్ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎంపీ కృష్ణదేవరాయలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.