ETV Bharat / state

నన్నపనేని రాజకుమారి అరెస్టు - arrested for doing protest

చలో ఆత్మకూరుకు వెళ్లేందుకు యత్నించిన తెదేపా మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారిని పోలీసులు అడ్డుకున్నారు.

నన్నపనేని రాజకుమారి అరెస్టు
author img

By

Published : Sep 11, 2019, 3:35 PM IST

నన్నపనేని రాజకుమారి అరెస్టు

తెదేపా చలో ఆత్మకూరు నేపథ్యంలో.. అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన తెదేపా మహిళా నేత నన్నపనేని రాజకుమారిని గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఇందుకు నిరసనగా రాజకుమారి స్టేషన్ బయట బైఠాయించారు. సీఐ సర్ది చెప్పి వారిని గదిలోకి తీసుకువెళ్లారు. అంతకు ముంది చంద్రబాబు నివాసం వద్ద నన్నపనేని రాజకుమారికి పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపక్ష నేత ఇంటి వద్ద 144 సెక్షన్​ అమలులోఉందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

వైకాపా బాధితుల శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితి

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్... గుంటూరు ఎన్టీఆర్ భవన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహానాలలో తరలించారని .పోలీసుల తీరు పై పార్టీ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. Body:విజువల్స్Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.