ETV Bharat / state

గొడవలు సృష్టించిన ఘనత జగన్​దే: ఆనందబాబు

రాష్ట్ర వ్యాప్తంగా 11వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గొడవలు సృష్టించిన ఘనత జగన్​కే దక్కుతుందని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో దాడి గురించి ఆరా తీసేందుకు గ్రామంలో పర్యటించిన ఆయన.. దాడికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Apr 15, 2019, 4:07 PM IST

గొడవలు సృష్టించిన ఘనత జగన్​దే: ఆనందబాబు
గొడవలు సృష్టించిన ఘనత జగన్​దే: ఆనందబాబు
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా ఎన్నికల్లో గొడవలు సృష్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. ఈనెల 11వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ గ్రామంలో జరిగిన దాడి గురించి తెలుసుకునేందుకు మంత్రి సందర్శించారు. దాడికి గల కారణాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఘర్షణకు కారమైన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Intro:Ap_Vsp_91_15_Vizag_Dancethon_Pc_Ab_C14
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) ఈనెల 28వ తేదీన సాగర తీరం విశాఖలో 'డాన్స్ తోన్' పేరిట వినూత్నమైన రీతిలో డాన్సింగ్ రన్ ను నిర్వహించనున్నట్లు వీటీం ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ చైర్మన్ వీరు మామ తెలిపారు.

Body:భారతదేశంలో ఇటువంటి రన్ ను మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నామని ఇది ఆరోగ్యం కోసం ,ఆనందం కోసం నవ్వుతూ నృత్యం చేస్తూ అందరూ పరిగెడుతూ ఉంటారని నిర్వాహకులు తెలిపారు. సంగీతం మరియు నృత్యం కలిగిన పరుగు ఎప్పుడు ఎవరూ చూసి ఉండరని.. ఇందులో ప్రత్యేకంగా నృత్యాలు, ఫ్లాష్ మాబ్, జుంబా, పంజాబీ డోల్, తీన్మార్, డాన్స్ సెల్ఫీస్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు.

Conclusion:ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలు కూడా పాల్గొంటున్నారని వారు వివరించారు. ఇటువంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం వలన విశాఖ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

బైట్: వీరుమామా, విటీమ్ ఎంటర్టైన్మెంట్ చైర్మన్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.