గుంటూరు జిల్లా నులకపేటలో విజయవాడ వాసి నరేష్ దారుణ హత్యకు గురయ్యాడు. విజయవాడ నుంచి ఉదయాన్నే నులకపేటలో నరేశ్ భార్య ఇంటికి వచ్చాడు. భార్య, అత్తామామలను వేధిస్తున్నాడని నరేశ్‌పై బంధువులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలిస్తుండగా మృతిచెందాడు.
ఇదీ చదవండి:
Chandrababu letter to CM: 'ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించండి'