ఐకాస మహిళా సభ్యులపై ఎంపీ సురేశ్ అనుచరుల దాడి - ఏపీ రాజధాని అమరావతి వార్తలు
అమరావతి పరిరక్షణ ఐకాస మహిళా సభ్యులపై వైకాపా ఎంపీ సురేశ్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. గుంటూరు జిల్లా లేమల్లెలో ఎంపీని ఐకాస మహిళా నేతలు అడ్డుకున్నారు. జై అమరావతి అనాలంటూ ఎంపీ సురేశ్‌ను కోరారు. తాను అననంటూ ఆయన కారు ఎక్కారు. ఎంపీని మహిళలు, గ్రామస్థులు అడ్డుకున్నారు. దీనితో సురేశ్ అనుచరులు తమ ఎంపీని ఆపుతారా అంటూ వారిపై దాడి చేశారు.
MP Suresh's followers attacked womens