నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సిబ్బందికి 10 రోజులకి సరిపడా పీపీఈ కిట్లు, మాస్కులను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పంపిణీ చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి తాండవిస్తున్న తరుణంలో మన ప్రాణాలుకు రక్షణగా నిలబడే వైద్యుల ప్రాణాలను మనమే కాపాడుకోవాలన్నారు. కాబట్టి ప్రతి ఒక్క సేవాసంస్థలు, ప్రజలు తలా ఒక చేయి వేసి వైద్యులకు కావలసిన రక్షణ కవచాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: