ETV Bharat / state

''హోదా కోసం మాతో పాటు వైకాపా నేతలూ కేంద్రంతో పోరాడాలి''

రాష్ట్ర ఎన్నికల్లో భాజపా పట్ల వ్యతిరేకl స్పష్టంగా కనబడిందని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. కేంద్రంతో పోరాడతామనే నమ్మకంతోనే ప్రజలు తనను గెలిపించారంటున్న గల్లా జయదేవ్ తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

galla
author img

By

Published : Jun 6, 2019, 8:15 PM IST

వైకాపా నేతలూ కేంద్రంతో పోరాడితేనే హోదా సాధించగలం:గల్లా

ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని 19 అంశాలను సాధించే దిశగా తమ పోరాటం కొనసాగిస్తామని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. ఎన్నికల్లో నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. హోదా విషయంలో ఐదేళ్లుగా కేంద్రంతో తెదేపా చేసిన పోరాటాన్ని వైకాపా ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. రాజధాని విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలనాటికి తెదేపా తిరిగి పుంజుకుంటుందని ఆశిస్తున్నా ఎంపీ గల్లాతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

Intro:సరదాగా సెలవుల్లో సరిగమలు , తకథి మిలో శిక్షణ...
వేసవి వచ్చిందంటే చాలు అన్నిటినీ పక్కన పెట్టి పిల్లలు ఆటల్లో మునిగి పోతారు. కానీ కాలం మారింది చిన్నారుల్లో అభిరుచులకు పెద్దపీట వేసేందుకు వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు చదువుతోపాటు సంగీతం నాట్యం తదితర అంశాల్లో వారిని నిష్టాతులు చేసేందుకు దృష్టిసారిస్తున్నారు.
ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట లో చిన్నారులు చేసే నృత్యాలు పలువురుని అబ్బురపరుస్తు న్నాయి. పట్టణానికి చెందిన కామేశ్వరి అనే నృత్యకారిణిని పిల్లలకు తనదైన శైలిలో సంగీతాన్ని ముత్యాన్ని నేర్పిస్తూ మర్చిపోతున్న కళను బ్రతికి స్తున్నారు. సాయంత్రం సమయంలో స్థానిక పాండురంగ స్వామి దేవాలయంలో ప్రత్యేక ముఖ్య సంగీత క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులకు భోజనం చేస్తున్నాను వీరు చేస్తున్న ముత్యాలకు వారి తల్లిదండ్రులు మంత్రముగ్ధులవుతున్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని మర్చిపోతున్న క్రమంలో బ్రతికించాలనే దేంగా ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుత కాలంలో వెస్ట్రన్ కల్చర్ కే తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని దీన్ని మానుకోవాలని ఆమె సూచించారు. భారతీయ సాంప్రదాయాలను బ్రతికించి భరతనాట్యాన్ని విస్తరించాలని తన ధ్యేయమ ని ఆమె తెలిపారు. చిన్నారులు కూడా అ జానపద, కూచిపూడి నృత్యాలు, సరిగమలు సంగీతం వంటి వాటి పట్ల ఆసక్తి చూపుతూ నేర్చుకుంటున్నారు.

Body:h

Conclusion:k
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.