ETV Bharat / state

తెనాలిలో ఆడపిల్ల పుట్టిందని వదిలేసి వెళ్లిపోయిన తల్లి - tenali hospital latest news

తెనాలి ప్రభుత్వాసుపత్రిలో పుట్టిన పసికందును వదిలి వెళ్లిపోయిందో తల్లి. ఈ హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తెనాలి ఆసుపత్రిలో పసికందును వదిలివెళ్లిన తల్లి
author img

By

Published : Oct 21, 2019, 9:34 PM IST

Updated : Oct 23, 2019, 11:58 PM IST

గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో గత నెల 25న ధరణి మహేశ్వరి అనే మహిళ ప్రసవించింది. ఆమెకు ఆడపిల్ల జన్మించింది. వైద్య సేవలు తీసుకున్న అనంతరం ఈ నెల 10న పుట్టిన బిడ్డను ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయిందా తల్లి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో చేరే సమయంలో మహేశ్వరీ ఇచ్చిన చిరునామాతో ఆమెను గుర్తించే ప్రయత్నం చేశారు. అ వివరాలు తప్పని తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది.. ఆమె కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం పసిపాప ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి :

పసికందును ఆసుపత్రిలోని వదిలేసిన ఓ తల్లి

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా లో ఆలస్యం గా వెలుగులోకి వచ్చిన సంఘటన తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో గత నెల 25 వ తారీఖున ధరణి మహేశ్వరి అనే మహిళ ప్రసవించింది ఆడపిల్ల పుట్టింది ఈ నెల 10వ తేదీన ఆమె తనకు పుట్టిన పాప ని వదిలేసి వెళ్ళిపోయింది

Conclusion:గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో పసికందును వదిలేసిన తల్లి
Last Updated : Oct 23, 2019, 11:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.