గుంటూరు జిల్లాలోని కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రూ.7 వేల కోసం ఓ వృద్ధురాలిని తల్లి, కుమారుడు కలిసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు మస్తానమ్మ, వినయ్‌ను అరెస్టు చేశారు.
దారుణం.. రూ.7 వేల కోసం వృద్ధురాల్ని హత్య చేసిన తల్లి, కుమారుడు
mother and son killed old woman for money
23:43 July 21
రూ.7 వేల కోసం వృద్ధురాల్ని హత్య చేసిన తల్లి, కుమారుడు
23:43 July 21
రూ.7 వేల కోసం వృద్ధురాల్ని హత్య చేసిన తల్లి, కుమారుడు
గుంటూరు జిల్లాలోని కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రూ.7 వేల కోసం ఓ వృద్ధురాలిని తల్లి, కుమారుడు కలిసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు మస్తానమ్మ, వినయ్‌ను అరెస్టు చేశారు.
Last Updated : Jul 22, 2022, 12:07 AM IST